కథలాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రధాన రహదారి నుండి మోడల్ స్కూల్ వరకు మంజూరు అయిన రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందించారు. మోడల్ స్కూల్, కస్తూరిభా స్కూల్, జూనియర్ కళాశాలకు ఈ దారిలో వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనులు వెంటనే ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa