వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులతో జులై 29న పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశంకానున్నారు. మంగళవారం తాడేపల్లి YCP కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరుగుతున్న తీరు, పార్టీ సంస్దాగత నిర్మాణం, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పీఏసీ సభ్యులతో జగన్ చర్చించనున్నట్లు పార్టీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa