వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ రాజ్‌భవన్‌కు సతీసమేతంగా చేరుకున్నారు. సోమవారం జగన్ దంపతులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అస్వస్థతకు గురైన గవర్నర్‌ను జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీ లిక్కర్ కేసు, రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్‌తో జగన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa