మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించిన అనంతరం, ఆయన కొండాయపాలెం గేట్ వద్ద మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద 10 మంది, జైలు వద్ద ముగ్గురికి, ఇంటి వద్ద 100 మందికే అనుమతిచ్చినట్టు పోలీసులు తెలిపారు. ప్లకార్డ్స్, బ్యానర్లు, ర్యాలీలపై నిషేధం విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa