AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని పూజారిబండ వీధిలో నివసిస్తున్న అక్కాచెల్లెళ్లు షేక్ బీబీ ఫాతిమా (27), షేక్ ఆఫ్రిన్ (25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి హుస్సేన్ దినసరి కూలీ. ఆర్థిక సమస్యల కారణంగా కూతుళ్లకు పెళ్లి సంబంధాలు వచ్చినా హుస్సేన్ వాటిని చెడగొడుతూ వచ్చేవాడట. ఆ విషయం కూతుళ్లకు తెలిసి ఇంట్లో ఒకరిపై మరొకరు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa