వివో V60 5G ఆగస్టు 12న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 100x జూమ్, AI మోడ్‌లతో ఫోటోగ్రఫీ ప్రియులకు బాగుంటుంది. దీని అంచనా ధర రూ.37వేలు నుంచి రూ.40వేలు మధ్యలో ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa