AP: కాకినాడ నగరంలో జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ (డీఎస్ఏ) మైదానంలో మంగళవారం నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నెల 20 వరకు ర్యాలీ జరగనున్నది. అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, మన్యం, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతారు. ప్రవేశ పరీక్షలో పాసైన 15 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa