రాజమండ్రి రూరల్ మండలం కాతేరులో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత వర్తక సంఘం సొసైటీ వారికి సత్కారం చేశారు. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, ప్రధాని మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa