బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ డోనీ ఇంట విషాదం చోటుచేసుకుంది. ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డోనీ తల్లి హజారికా మరణించారు. ఆగస్టు 10న హజారికా ఆమె భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాంద్రా-వర్లీ సీ లింక్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హజారికా చనిపోగా, ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa