కేసి వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం. త్రివేండ్రం నుండి ఢిల్లీ వెళ్తూ వాతావరణం సహకరించక, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానాన్ని చెన్నైకి దారి మళ్లించిన సిబ్బంది . దాదాపు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa