ఢిల్లీ-వాషింగ్టన్ మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిలిపివేత నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. దాదాపు 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రెట్రోఫిటింగ్ చేపడుతున్నందున విమానాల కొరత ఉంటుందని, దాంతోపాటు పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa