శ్రీసత్యసాయి జిల్లాలో న్యాయం కోసం వెళ్లిన గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్నం ఎస్సై రాజశేఖర్ ను వీఆర్ కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసు శాఖలోనూ చర్చనీయాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa