ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు మంగళవారం డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 1700 మంది పైలట్ల శిక్షణలో ‘నాన్-క్వాలిఫైడ్’ సిమ్యులేటర్ వాడకం అంశానికి సంబంధించి డీజీసీఏ నోటీసులు ఇచ్చింది. 14 రోజుల్లో దీనిపై ఇండిగో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు డీజీసీఏ తమకు నోటీసులు ఇచ్చిందని ఇండిగో అధికారికంగా ధ్రువీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa