రొద్దం మండలంలోని నారనాగేపల్లి పంచాయతీ నందు బుధవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ "రీకాలింగ్ చంద్రబాబు" మేనిఫెస్టో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ QR కోడ్ స్కాన్ చేసి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ, మీ కుటుంబానికి ఎంత మోసం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa