నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న హత్య కేసు ఖైదీ, రౌడీషీటర్ శ్రీకాంత్ అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సమయంలో మహిళతో రాసలీలలకు పాల్పడ్డాడు. ఆసుపత్రి బెడ్‌పైనే చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసుల నిర్లక్ష్యం, సహకారం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నెటిజన్‌లు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa