నైజీరియాలోని వాయువ్య సోకోట్ రాష్ట్రంలోని స్థానిక గోరోన్యో మార్కెట్ కు వెళ్తుండగా ప్రమాదం. ఈ ఘటనలో 40 మంది గల్లంతవగా.. 10 మందిని రక్షించినట్లు పేర్కొన్న జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ . ప్రమాద సమయంలో పడవలో మొత్తం 50 మంది ఉన్నట్లు సమాచారం . గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలు. మూడు వారాల క్రితం ఉత్తర-మధ్య నైజీరియాలో నైజర్ రాష్ట్రంలో ఇదేవిధంగా సుమారు 100 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. ఆ ప్రమాదంలో 13 మంది మరణించారని.. గల్లంతయిన కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa