గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బుచ్చి రామ్ ప్రసాద్, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి, తిరుమల తిరుపతి దేవస్థానం దుశ్శాలువాతో ఆయనను సత్కరించి, బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa