ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నజాఫ్‌గఢ్‌లోని ఒక పాఠశాలకు, మాలవీయ నగర్‌లోని మరొక పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తు్న్నాయి. ఇటీవల దేశ రాజధానిలోని పలు పాఠశాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. జులై 18న ఢిల్లీలోని 50కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa