చిన్న కార్ల ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. కార్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక తెలిపింది. దీంతో చిన్న కార్ల ధరలు సుమారు 8% వరకు, లగ్జరీ కార్ల ధరలు 3-5% వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ తగ్గింపుతో ప్రభుత్వానికి 4-5 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం వాటిల్లనుందని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa