ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక బిల్లుపై సొంత పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ MP శశిథరూర్‌

national |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 02:10 PM

లోక్‌సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లును తీసుకువచ్చింది. ‘నేరం చేస్తే ప్రధానికైనా ఉద్వాసన’ పలికేలా ఆ బిల్లు ఉంటుంది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ దీనిని “క్రూర బిల్లు” అని, ముఖ్యమంత్రి సైతం అన్యాయంగా అరెస్టు అయ్యే పరిస్థితి ఉందని విమర్శించారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాత్రం పార్టీకి వ్యతిరేకంగా చెప్పారు. ఈ బిల్లులో ఎటువంటి లోపం లేదని, బిల్లును సరిగ్గానే రూపొందించారని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa