ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదివారం నాడు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయడాన్ని స్వాగతించారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. 2014-2019 సంవత్సరాలకు సంబంధించిన రూ. 176 కోట్ల ఉపాధి హామీ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంపై ఆదివారం ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa