విజయవాడలోని రమేష్ ఆసుపత్రి సమీపంలో ఉన్న వరలక్ష్మీ కాలనీలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్మార్ట్ రైస్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగస్టు 25 నుంచి 9 జిల్లాల్లో 1.46 కోట్ల కుటుంబాలకు ఉచితంగా స్మార్ట్ కార్డులను నాలుగు విడతల్లో పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్డులు QR కోడ్, ఇంటి యజమాని ఫొటో, టోల్‌ఫ్రీ నంబర్‌తో ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి, పారదర్శక రేషన్ పంపిణీకి దోహదపడతాయని మంత్రి వివరించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa