ఆసియా కప్ 2025కు కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్ ఫేవరెట్ టీమిండియా ఈసారి శక్తివంతమైన స్క్వాడ్‌తో రంగంలోకి దిగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనుంది. అయితే ఆటగాళ్లు బ్యాచ్‌లుగా వెళ్లనున్నారు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీకి ముందుగానే వెళ్లి స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa