రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో కుటుంబం 50 కోట్ల కస్టమర్లను దాటిందని వెల్లడించారు. ప్రజల విశ్వాసం, మద్దతుతో ఈ మైలురాయిని చేరుకున్నామని చెప్తూ.. ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. "ప్రతి భారతీయుడు జియోను తమ జీవితంలో భాగం చేసుకోవడం వల్లే జియోకి ఈ విజయం సాధ్యమైంది" అని అంబానీ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa