అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామానికి చెందిన యువకులు వినాయక నిమజ్జనం ఊరేగింపులో వెళుతుండగా, రామన్నపాలెం జంక్షన్ వద్ద గోకవరం గ్రామానికి చెందిన యువకులు కోడి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివ, రాయి అచ్చారావు, పోనసానపల్లి పవన్ కామేష్, మహిపాల దుర్గాప్రసాద్‌లను గుర్తించి, మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa