ఎం-ఫార్మసీ, ఎం.టెక్ అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించిన పీజీఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం సెప్టెంబర్ 8వ తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) సూచించింది. గడువు ముగియడంతో రిజిస్ట్రేషన్‌ను 8వ తేదీ వరకు పొడిగించినట్టు వెల్లడించింది. 9 నుంచి 12వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుండగా, అభ్యర్థులు 10 నుంచి 14 మధ్య వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చని తెలిపింది. అక్టోబర్ 1న తుది కౌన్సిలింగ్ నిర్వహించి, 11న సీట్లు కేటాయిస్తామని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa