దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముంబై లాల్‌బాగ్చా రాజా నిమజ్జనంలో భక్తులు భారీగా తరలివచ్చి జనసంద్రం అయ్యారు. ఈ హడావుడిలో దొంగలు మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచేశారు. ఇప్పటివరకు 100కి పైగా ఫిర్యాదులు వచ్చాయని, 4 మొబైల్‌లు, 2 బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చైన్ స్నాచింగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa