AP: ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ప్రొఫెసర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ల్యాబ్‌కు హాజరుకావాలని ఎంటెక్ విద్యార్థి వినయ్‌ని ప్రొఫెసర్ గోపాలరాజు ప్రశ్నించారు. దాంతో కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంటెక్ విద్యార్థి వినయ్‌ను అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa