కర్ణాటకలోని ఔరద్ మాజీ ఎమ్మెల్యే గుండప్ప డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కారు. ఆయనను సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.30.99 లక్షలు దోచుకున్నారు. గుండప్పకు ఆగస్టు 12న సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి కాల్ చేసి.. మనీలాండరింగ్ కేసులో ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని బెదిరించాడు. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.10 లక్షలు పంపించమని చెప్పాడు. ఇలా పలు దఫాలుగా మాజీ ఎమ్మెల్యే గుండప్ప నుంచి రూ.30.99 లక్షలను బదిలీ చేయించుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa