ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానం. కానీ, కొందరు ఉపాధ్యాయులు తమ బాధ్యతలను సరిగ్గా చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక మహిళా టీచర్ విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఇంకా స్పష్టత లేదు. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు దీనిపై దృష్టి పెట్టాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa