తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళం సమీపంలోని ఓమలూర్కు చెందిన శరవణకుమార్ (32) వస్త్ర తయారీ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనతోపాటు పని చేస్తున్న హిజ్రా సరోవ (30)ను ప్రేమించాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ద్రావిడ కళగం జిల్లా అధ్యక్షుడు న్యాయవాది మునియప్పన్ నేతృత్వం వహించారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa