ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి ముందే యువతిపై సామూహిక అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 02:42 PM

ఒడిశాలోని పూరీలో అమానుష ఘటన జరిగింది. ప్రియుడి ముందే యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలిహరచండి ఆలయం సమీపంలో ఓ ప్రేమ జంట ఏకాంతంగా గడుపుతుండగా.. ముగ్గురు వ్యక్తులు వారిని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారు. ప్రియుడిని బెదిరిచి కాలేజీ స్టూడెంట్(19)ను బీచ్ వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa