భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.34 గంటలకు సెన్సెక్స్ 256 పాయింట్లు ఎగబాకి 82,634 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 25,316 వద్ద ట్రేడవుతోంది. భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల వార్తలతో సూచీలు రాణిస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 23 పైసలు పెరిగి 87.82 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా కన్జూమర్, ట్రెంట్, టాటా మోటార్స్, లార్సెన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa