కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ మీడియా సమావేశం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక సామాన్య వ్యక్తికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 'ఓట్ల చోరీ' వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, పొరపాటున ఒక వ్యక్తి ఫోన్ నంబర్‌ను బహిరంగంగా చెప్పేశారు. దీంతో ఆ వ్యక్తికి నిమిషానికో ఫోన్ కాల్ వస్తూ జీవితం నరకంగా మారింది. ఈ అనూహ్య ఘటనపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa