తెలంగాణకు యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థనతో 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. దీనిలో ఈ వారం 60 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. వచ్చే వారం మిగిలిన యూరియాను సరఫరా చేస్తారు. దీంతో రాష్ట్రంలోని రైతులకు యూరియా కొరత నుంచి ఉపశమనం లభించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa