టీటీడీ నూతనంగా ఏర్పాటు చేసిన AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ వ్యవస్థను తిరుమలలోని వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో అందుబాటులోకి తెచ్చారు. వేలాది మంది భక్తుల ఇబ్బందులను తగ్గించి, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం. అలిపిరి నుంచి తిరుమల వరకు భక్తుల రద్దీ, క్యూలైన్ల నిర్వహణ, వసతి, భద్రతను పెంపొందించడానికి ఈ వ్యవస్థ సూచనలు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa