ప్రస్తుతం చాలా మంది మటన్, చికెన్ వంటి మాంసాహారాలకు బదులుగా చేపలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చిత్తడి ప్రాంతాల్లో లభించే 'వైరల్ ఫిష్' లేదా 'స్నక్ హెడ్ ముర్రెల్' (కొర్రె మీను) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ చేపలో ముళ్లు, ఎముకలు తక్కువగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, కాల్షియం, భాస్వరం, ఐరన్, సెలీనియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక ప్రోటీన్ కండరాల పెరుగుదలకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa