నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు పెంచుకున్న విషయం తెలిసిందే. తన వల్ల ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య ఘర్షణలు ఆగాయని చెప్తూ.. ఈ బహుమతికి అభ్యర్థిత్వం పొందాలని భావిస్తున్నారు. తాజాగా ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతికి మద్దతు ఇస్తున్నట్టు రష్యా కూడా ప్రకటించింది. కాగా, మరికొద్ది సేపట్లో బహుమతి ప్రకటన జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa