ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా ఆంక్షలపై ట్రంప్ ఆగ్రహం.. జిన్‌పింగ్‌ రియాక్షన్

international |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:35 PM

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ సుంకాలు విధిస్తానని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీని రద్దు చేసుకుంటానని బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ సుంకాల ప్రకటన చేశారు. గతంలోనూ అమెరికా-చైనా మధ్య వాణిజ్యయుద్ధం నడిచింది. క్రిటికల్ సాఫ్ట్‌వేర్‌ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ఉత్పత్తులపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించవచ్చనే నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa