ప్రపంచ ఆహార దినోత్సవం (అక్టోబర్ 16) సందర్భంగా విడుదలైన నివేదికల ప్రకారం, భారత్‌లో సుమారు 23% ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. దీనివల్ల విత్తనాలు, నీరు, ఎరువులు, సబ్సిడీలు వృథా కావడంతో పాటు శక్తి వినియోగంలో 38% నష్టం జరుగుతోంది. రిటైల్ స్టోర్లు, హోటళ్లలో మరో 17% ఆహారం వృథా అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య పెరుగుతుండగా, 2050 నాటికి ఆహార డిమాండ్ తీర్చాలంటే 60% ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa