ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైకును ఢీకొట్టిన ఆటో.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 03:42 PM

AP: తూర్పు గోదావరి జిల్లాలోని పోతవరం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ ఆటో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తిని ఝార్ఖండ్‌కు చెందిన కులంసింగ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa