ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ సంఘానికి నూతన అధ్యక్షుల నియామకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 20, 2025, 02:02 PM

ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌(క్యాడర్‌) సంఘం అధ్యక్షులుగా ఎం.కె.విజయలక్ష్మి, కార్యదర్శిగా ఆర్‌.జగదీష్‌ ఎన్నికయ్యారు. రిటైర్డ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు పి.శేషయ్య, ఎన్‌.ఉమావతి ఆధ్వర్యాన ముత్యాలంపాడులోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సంఘ ఎన్నికల్లో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్యాడర్‌ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa