AP: త్వరలో రాష్ట్రానికి హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైలు కారిడార్లు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. హైదరాబాద్-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 263 కి.మీ. మేర వెళ్లనుంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 504 కి.మీ మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దాంతో ప్రయాణ సమయం తగ్గనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa