ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 24, 2025, 10:16 AM

AP: కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సు నుంచి 11 మృతదేహాలను వెలికితీసినట్లు కలెక్టర్‌ సిరి తెలిపారు. ప్రమాదానికి సంబంధించి కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లివీ: కలెక్టరేట్‌లో: 08518-277305. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059. ఘటనాస్థలి వద్ద: 91211 01061. కర్నూలు పోలీసు స్టేషన్‌: 91211 01075. కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి హెల్ప్‌డెస్క్‌: 94946 09814, 90529 51010.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa