కర్నూలు బస్ ప్రమాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. బస్ ప్రమాదానికి కారణమైన బైకర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి 20 నిమిషాల ముందు.. ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లిన బైకర్ శివశంకర్.. పెట్రోల్ బంక్‌లో బైక్‌తో విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa