ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే ఐదు రోజుల పాటు తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 27, 29 అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కఠినమైన వాతావరణం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa