మొంథా తుఫాను ఆంధ్రతీరం వైపు దూసుకువస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుఫానుగా బలపడవచ్చు. విశాఖకు 790 కిమీ, కాకినాడకు 729 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మచిలీపట్నం - కాకినాడ మధ్య తీరం దాటొచ్చు. మొంథా తీవ్ర తుఫాన్ గా మారిన సమయంలో గరిష్టంగా 110 - 120 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరం దాటిన తర్వాత పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa