ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 సీజన్‌లో తెలుగు టైటాన్స్ సమిష్టి ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఆదివారం బెంగళూరు బుల్స్‌ను 37-32 తేడాతో ఓడించి, ఎలిమినేటర్-3కి చేరుకుంది. మంగళవారం పాట్నా పైరేట్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే, క్వాలిఫైయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడుతుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. సోమవారం జరిగిన క్వాలిఫైయర్-1లో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టాన్‌ను టై బ్రేకర్ ద్వారా ఓడించి ఫైనల్‌కు చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa