భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతన కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయం కేవలం గౌరవాన్ని చూపడమే కాకుండా, జ్ఞాపకశక్తిని, మానసిక స్థిరత్వాన్ని పెంచుతుందని ఆధ్యాత్మికవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల నాడీ వ్యవస్థలో కేంద్రీకరణ, మెదడు చైతన్యం, రక్తప్రసరణ మెరుగుపడతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, సానుకూల ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa