ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 10:05 AM

ఇవాళ్టి నుంచి ఆధార్ అప్‌డేట్స్‌‌కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.
- ఆధార్‌లో పేరు మార్పు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. దీనికి రూ.75 చెల్లించాలి. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫోటో అప్‌డేట్ కోసం మాత్రం సేవా కేంద్రానికి వెళ్లాలి.
- UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు రూ.75, బయోమెట్రిక్స్‌కు రూ.175 చెల్లించాలి.
- 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేషన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa